అమీన్ పూర్ ఘటన…అసలేం జరిగింది?

లైంగికదాడికి గురైన అనాథ బాలిక కన్నుమూత దాత అకృత్యానికి బలి… అరెస్టులు, వైద్యం అన్నీ ఆలస్యమే… సాయం ముసుగులో ఓ మేకవన్నె పులి అభం శుభం తెలియని చిన్నారిని చిదిమేసింది…నిర్వాహకుల సహకారంతో ఓ దాత…

View More అమీన్ పూర్ ఘటన…అసలేం జరిగింది?

ఆర్థిక స్వస్థతకు ప్రయత్నం

కరోనా వైరస్‌ మహమ్మారి కాటేస్తున్న వర్తమానంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నెలన్నరక్రితం ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులపై కొన్ని అంచనాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ కేవలం…

View More ఆర్థిక స్వస్థతకు ప్రయత్నం

తప్పుడు ప్రచారం తడాఖా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కూ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కూ రూపురేఖల్లోనే కాదు… అభిప్రాయాల్లోనూ పోలికలుంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విషయంలోనూ తమ దృక్పథాలు ఒకటేనని ఇప్పుడు జాన్సన్‌ నిరూపించారు. యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి…

View More తప్పుడు ప్రచారం తడాఖా

సీబీఐకి గహ్లోత్‌ పొగ

రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలు చివరకు సీబీఐకి ఆ రాష్ట్రంలో తలుపులు మూశాయి. దాడులు నిర్వహించాల్సివున్నా, దర్యాప్తు చేయాల్సివున్నా ఆ సంస్థ ముందుగా తమ అనుమతి తీసుకోవడం తప్పనిసరంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం హుకుం…

View More సీబీఐకి గహ్లోత్‌ పొగ

భళా.. 11,000 మార్క్‌ దాటిన నిఫ్టీ

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్నప్పటికీ వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లు రోజంతా హుషారుగా కదిలాయి. వెరసి నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,000…

View More భళా.. 11,000 మార్క్‌ దాటిన నిఫ్టీ

రాజస్తాన్‌లో టేపుల పర్వం

రాజస్తాన్‌లో నాలుగురోజులనాడు రాజుకున్న రాజకీయ సంక్షోభంలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర జరిగిందని, అందులో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ ప్రధాన పాత్ర పోషించారని…

View More రాజస్తాన్‌లో టేపుల పర్వం

ఈయూకు ఆశాభంగం

భారత్‌–యూరప్‌ యూనియన్‌(ఈయూ)ల మధ్య ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సమావేశం బుధవారం ముగిసింది. ఇది వాస్తవానికి ఏటా జరగాలి. కానీ వాణిజ్యం, పెట్టుబడులు వగైరా అంశాల్లో ఇరు పక్షాల మధ్యా ఏకాభిప్రాయం కొరవడటంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత…

View More ఈయూకు ఆశాభంగం

ఆన్‌లైన్‌ సమస్యలు

రోజూ బడి బాదరబందీ ఏమిటన్న బెంగ లేదు… చండామార్కుల వంటి గురువుల ఆగ్రహ నయనాలు తమవైపే తీక్షణంగా చూస్తాయన్న భయం లేదు. అడిగిన ప్రశ్నకు బదులీయకపోతే వీపు పగలవచ్చునన్న బెరుకు లేదు. సెలవులు ఎప్పుడెప్పుడా…

View More ఆన్‌లైన్‌ సమస్యలు

టాప్ నాలుగు దేశాలలో కనికరం లేని కరోనా..పెరగడమే!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాసిటీవ్ కేసువ సంఖ్య రోజురోజుకు పెరగడమే కాని తగ్గే పరిస్తితి కనిపించటం లేదు. నిన్న రాత్రి వరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 12,841,261 కేసులు నమోదయ్యాయి.నిన్న ఒక్క రోజే 2,14,741…

View More టాప్ నాలుగు దేశాలలో కనికరం లేని కరోనా..పెరగడమే!

చైనాకు హెచ్చరిక

ప్రధాని నరేంద్ర మోదీ చైనా దురాగతంపై మాట్లాడటం లేదంటూ విమర్శిస్తున్నవారు ఇక శాంతించవచ్చు. ఆయన శుక్రవారం లదాఖ్‌ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన జరిపి సైన్యం, వైమానికదళం, ఇండో టిబెటిన్‌ సరిహద్దు పోలీస్‌(ఐటీబీపీ) జవాన్లనుద్దేశించి ప్రసంగించడంతో…

View More చైనాకు హెచ్చరిక