గత పది రోజులనుండి…కారోనా లో మనమే టాప్ లో వున్నాం!!!

గత ఎనిమిది రోజులుగా(ఆగష్టు 4-11) ఇండియాలో రికార్డు స్థాయిలో 4,72,631 మంది కరోనా బారిన పడగా. అదే సమయంలో అమెరికాలో 4,24,086 మందికి కరోనా పాజిటివ్‌ నమోదు కాగా… ఇక బ్రెజిల్‌ విషయానికి వస్తే…

View More గత పది రోజులనుండి…కారోనా లో మనమే టాప్ లో వున్నాం!!!