హోమ్ గార్డ్ కు రెండు సార్లు నెగటివ్…అయినా శ్వాస ఇబ్బందులతో మృతి!

కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందాడు. కీసరలో నివసించే ఎం.గణేష్‌ (30) అనే హోంగార్డ్‌ ఈ నెల 3న కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరాడు. మొబైల్‌ వాహనం…

View More హోమ్ గార్డ్ కు రెండు సార్లు నెగటివ్…అయినా శ్వాస ఇబ్బందులతో మృతి!