50 లక్షలు అయినా ఫరవాలేదు?…వెంటిలేటర్ కావాలి!!

Spread the love

దేశవ్యాప్తంగా కరోనా పరిస్దితులు దారుణంగా ఉన్నాయి ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు ఎక్కడ చూసినా ఇదే పరిస్దితి కనిపిస్తోంది.

నా కుమారుడికి కరోనా సోకింది. వెంటిలేటర్ అత్యవసరం. లేకుంటే వాడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దయచేసే ఏ కార్పొరేట్ ఆస్పత్రి అయినా వెంటిలేటర్ ఏర్పాటు చేయండి 50 లక్షలు ఇస్తాను అని ఓ బడావ్యాపారి కోరాడని తెలుస్తుంది. అయినా 24 గం.ల తరువాతనే వెంటిలేటర్ లభించింది.
హైదరాబాద్ లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్ లకు అంత డిమాండ్ ఉంది, మరి పేదల పరిస్దితి ఏమిటి అందుకే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి.. మాస్క్ ధరించాలి శానిటైజర్ రాసుకోవాలి బయట తిరగద్దు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *